| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ : 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ : 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు

రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు

డైలీ భారత్ ,రాచకొండ: రాచకొండ పరిధిలో అక్రమంగా  గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్ బి నగర్ ఎస్ వో టి పోలీసులు అరెస్ట్ చేసారు..

కోటి రూపాయలు విలువైన 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు..

వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు ట్రాన్స్ఫోర్ట్ చేస్తుండగా పట్టుకున్నాం..

రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా...

మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాం..

వాహనాల్లో గంజాయి ని తరలిస్తు ముందు ఒక పైలెట్ వాహనం తో  వెళ్తారు..

యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేసాం..

వీరి వద్ద నుండి 360 కేజీ ల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నాం.

డ్రగ్స్, గంజాయి పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది..

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం.

ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సప్లే చేసిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము.

Previous సిరిసిల్ల జిల్లాలో తమ్ముడిని నరికి చంపిన అన్న
Next హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్: కాట ఆమ్రపాలి
ADVERTISEMENT