Posted on 2025-06-27 17:27:23
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు తీసుకొని విజయం సాధించింది సమావేశం
బిజెపి మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం పరిధిలోని నాసాన్పల్లి గ్రామపంచాయతీ బూత్ నం.26 నివేదిక
నరేంద్ర మోదీ11 సంవత్సరాల సుపరి పాలన పురస్కరించుకుని, మాసాయిపేట మండలం లోని బూత్ నెంబర్ 26 పరిధిలోని నాగసంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కుక్కదువ రవి.ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈకార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్. మండల పార్టీ ఉప అధ్యక్షులు. పాపన్నగారి శ్రీకాంత్. శివ కుమార్ గౌడ్. బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి కుమార్, మాసాయిపేట గ్రామ దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, మండల OBC మోర్చా అధ్యక్షులు నాగేష్. దేవునూరి సాయి. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాహితమైన పథకాలు, సంక్షేమ నిధులు, వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులలో చైతన్యం పెరిగింది, మోదీ నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >