Posted on 2025-06-27 04:56:47
డైలీ భారత్, బెంగళూరు: వంట నచ్చలేదని భార్యను భర్త నరికి చంపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా మాగడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మత్తికెరెలో రంగయ్య(68), తిమ్మమ్మ(65) అనే దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య భర్తల మధ్య కూర బాగోలేదని గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రంగయ్య కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు భర్తను రామనగర ప్రాంతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
#banglore #karnataka #wife #crime #kill
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >