| Daily భారత్
Logo




పంచాయతీ కార్యదర్శి పైన కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

News

Posted on 2025-06-26 18:14:59

Share: Share


పంచాయతీ కార్యదర్శి పైన కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

డైలీ భారత్, సూర్యాపేట: A case has been registered by Telangana, ACB Officials against Ananthula Sathish Kumar, Panchayat Secretary of Nagulapaati Annaram (V), Penpahad (M), Suryapet District by Telangana #ACB Officials for initially demanding #bribe amount of Rs.15,000/- (On request reduced the bribe amount to 8,000/-) from the complainant for doing an official favour "To issue the NOC from Gram Panchayat for production of Charcoal in order to obtain permission from Forest Department, Suryapet District".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

" ఫిర్యాదుదారునికి బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి సూర్యాపేట జిల్లా అటవీ శాఖ నుండి అనుమతి పొందడానికి కావాల్సిన ఎన్.ఒ.సి. ను గ్రామ పంచాయతీ నుండి జారీ చేయడానికి " అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసినందుకు (అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.8,000/- కు తగ్గించినాడు) సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ (మం), నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి - అనంతుల సతీష్ కుమార్‌ పైన కేసు నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >