Posted on 2025-06-16 13:31:17
డైలీ భారత్, సంగారెడ్డి: Patlolla Nagalaxmi, Panchayath Secretary of Budhera Grama Panchayath in Munipally Mandal of Sangareddy District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.8,000/- from the complainant for doing official favour "To issue permission to establish Water Servicing Centre Shed and also to allot a new House number to an open plot of the complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
ఫిర్యాదుధారునికి "వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి మరియు తన యొక్క ఓపెన్ ప్లాట్‌కు నూతన ఇంటి నంబర్ కేటాయించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి - పట్లోళ్ల నాగలక్ష్మి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >