| Daily భారత్
Logo




కొండాపూర్ గ్రామానికి చెందిన రైతును పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు

News

Posted on 2023-12-12 18:23:57

Share: Share


కొండాపూర్ గ్రామానికి చెందిన రైతును పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు

డైలీ భారత్, సిరిసిల్ల: సీపీఎం పార్టీ నాయకులు ఈరోజు నిన్న కోనరావుపేట మండలం కొండపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిన మల్యాల నందం ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్మాశించడం జరిగింది....

ఈ సందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ గతంలో మల్యాల నందం మన వ్యక్తి  నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి  తదుపరి తెలుగుదేశం ప్రభుత్వంలో లొంగిపోయి అప్పుడు ప్రభుత్వం 1ఒక్క ఎకరం 20 గుంటలు జీవనోపదికి సాగు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. పట్టా పాస్బుక్ వన్ బి అన్ని కూడా ఉన్నాయి. కాని తెలంగాణ వచ్చాక ధరణి కెసిఆర్ ప్రభుత్వంలో ఆయనకు నూతన పాస్ బుక్ ఇవ్వలేదు. ఆన్లైన్లో ఎక్కనది కానీ ఇప్పుడు మాత్రం అది మా రెవెన్యూ భూమి ఫారెస్ట్కు ఇస్తున్నామని మండల ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో ఆయన సాగు చేసుకుంటున్నా భూమిలోకి వచ్చి  కనీలు కంచను పెట్టుతున్నారు అని విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి వద్దు సార్ నాకు జీవన ఉపాధి ఈ భూమి ఈ భూమి లేకపోతే నేను బ్రతకాలేను నాకు జీవనం లేదు ఎంత ప్రాధయపడ్డ సత్తె సావు అని అధికారులు అన్నారు. అప్పుడు మనోధైర్యం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం బలాత్కారం చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవారు  జిల్లా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి  దళితులపై దాడులు చేయించి దళితుల భూములు లాక్కొని మళ్లీ అదే నిరంకుశంగా అధికారులు  దళితుల భూములకు ప్రయత్నం చేస్తుంది. దీని పూర్తిస్థాయిలో ఖండిస్తూ వెంటనే ఆ దళిత రైతుకు పట్టా పాస్ బుక్ ఇచ్చి ఆయనకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి అదేవిధంగా లంచం అడిగిన సర్వేర్ను మరియు ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వోలు సస్పెండ్ చేయాలి డిమాండ్ చేస్తూ మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతాం. అతి త్వరలో ఈ కార్యక్రమంలో మద్దేల రాజేష్, ప్రభాకర్, మహేష్, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు...

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >