" /> ." /> ." />
| Daily భారత్
Logo




PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజనలో మహిళలకు రూ.15 వేలు

News

Posted on 2025-06-15 13:50:31

Share: Share


PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజనలో మహిళలకు రూ.15 వేలు

డైలీ భారత్, న్యూఢిల్లీ: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు "PM విశ్వకర్మ సిలై మెషీన్ యోజన" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు రూ.15,000లను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. టైలర్ షాప్ పెట్టుకునేందుకు అదనంగా రూ.20,000ల లోన్ కూడా ఇస్తోంది. పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://pmvishwakarma.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >