| Daily భారత్
Logo




ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

News

Posted on 2025-06-15 13:51:51

Share: Share


ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డైలీ భారత్, న్యూఢిల్లీ డెస్క్: ఇరాన్ తమ దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తే గతంలో ఎన్నడూ లేని నష్టం జరుగుతుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికాకు సంబంధం లేదన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >