Posted on 2025-06-09 15:55:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రఖండ కేంద్రం లోని చిన్న ఇంద్రకీలాద్రి ఆలయం ఆవరణలో విశ్వహిందూ పరిషత్ చర్ల ప్రఖండ సమావేశం ప్రఖండ కార్యదర్శి కిషోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్య అథిదిగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ చర్ల లో ప్రతినెలా విశ్వహిందూ పరిషత్ సమావేశం నిర్వహించేలా చూడాలనీ, హిందూ ధర్మ రక్షణ పట్ల ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో విశ్వహిందూ పరిషత్ లో చేరి హిందూ ధర్మ రక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు, అనంతరం ప్రఖండ కార్యదర్శి కిషోర్ కుమార్ సూచనలతో జిల్లా కార్యదర్శి గంగాధరి సీత ప్రఖండ కమిటీలో నూతన బాధ్యతలు ప్రకటించడం జరిగింది, ఈ సమావేశంలో ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ చర్ల ప్రఖండ నూతన కమిటీ
అధ్యక్షులు మామిడి శ్యామ్ కుమార్ ,ఉపాధ్యక్షులు ఇరసవడ్ల రాము ,ఉపాధ్యక్షులుమీసాల శ్రీను , కార్యదర్శి శివరాజు కృష్ణ కిషోర్ కుమార్ , సహ కార్యదర్శి అలవాల మురళీ ,సహ కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ , బజరంగ్దళ్ సంయోజక్ ఇన్నమూరి సృజన్ కుమార్ ,బజరంగ్దళ్ సహ సంయోజక్ గాదంశెట్టి ప్రదీప్ , మాతృశక్తి సంయోజిక పాసికంటి శ్రీదేవి , మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ యలమందల భాను ప్రకాష్ , సత్సంగ ప్రముఖ్: యలమందల వీర వెంకట శాంతి కిరణ్ న్యాయ సలహ ప్రముఖ్ పరిటాల సంతోష్ , ప్రచార(మీడియా) ప్రముఖ్:బొబ్బిలిపాటి కిరణ్ ప్రచార(మీడియా) సహ ప్రముఖ్ మద్ది లక్ష్మి నరసింహ రెడ్డి తదితర కార్యకర్తలను చర్ల ప్రఖండ నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రకటించడం జరిగింది.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >