Posted on 2025-06-08 07:29:11
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రం పెద్దూర్ డబుల్ బెడ్రూమ్ వద్ద నూతనంగా పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు ఈ రోజు ఆదివారం నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి 50 కిలోల బియ్యం విరాళం అందజేశారు
ఈ సందర్భంగా నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవార్ల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, బొల్లి అంబదాస్, తౌటం సాయి, మంత్రి సాయినాథ్ మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >