| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మండల పరిషత్తు అభివృద్ధి అధికారి

News

Posted on 2025-05-23 19:58:49

Share: Share


ఏసీబీకి చిక్కిన మండల పరిషత్తు అభివృద్ధి అధికారి

డైలీ భారత్, మెదక్: Vittal Reddy, MPO, I/C MPDO of Shankarampet (A) Mandal in Medak district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- from the complainant for showing official favour "for issue the granted Cheque of Rs.1,95,747/- for the construction of CC drain."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సీసీ కాలువ నిర్మాణానికి సంబంధించి మంజూరయిన ఒక లక్ష తొంబై అయిదువేల ఏడువందల నలభై ఏడు వేల రూపాయల చెక్కును అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మెదక్ జిల్లా లోని శంకరంపేట (ఎ) మండల ఇంచార్జ్ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి - విఠల్ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

Posted On 2026-02-09 20:31:57

Readmore >
Image 1

న్యూ ఎస్సీ కాలని లో నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సాయం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కాకర్ల గ్రామానికి చెందిన నాయకులు దొండపాటి శీనన్న యువసేన

Posted On 2026-02-09 20:22:59

Readmore >
Image 1

డబుల్ బెడ్ రూంలు పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-09 19:41:49

Readmore >
Image 1

ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-09 18:02:32

Readmore >
Image 1

సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నదేవరు?

Posted On 2026-02-09 16:52:10

Readmore >
Image 1

సిరిసిల్ల 38వ వార్డులో జోరుగా బిజెపి ప్రచారం

Posted On 2026-02-09 12:11:12

Readmore >
Image 1

ఎన్నికలు జరిగే మున్సిపల్ పరిధిలో బయటి వ్యక్తులు వుండరాదు

Posted On 2026-02-09 10:09:26

Readmore >
Image 1

48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పిట్లం పోలీసులు

Posted On 2026-02-08 21:30:21

Readmore >
Image 1

కోట గుళ్ళ లో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ప్రత్యేక పూజలు

Posted On 2026-02-08 20:31:00

Readmore >
Image 1

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-02-08 20:27:56

Readmore >