Posted on 2024-12-30 18:24:32
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ భగత్ సింగ్ కాలనీలోని మైసమ్మ కట్ట శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సోమవారం అమావాస్య ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పొందారు. అనంతరం అందే సరిత , జంగరాజు దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతలు శక్తి స్వరూపులని, అమావాస్య రోజున అమ్మవారిని కొలిస్తే మంచి జరుగుతుందని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, నాయకులు రఘునాథ్ యాదవ్, లక్ష్మీనరసింహా రెడ్డి, అందే పైలయ్య, భాస్కర్, అందె మహేశ్వర్, గుండు అశోక్, అల్లాడ శేఖర్, బీఆర్ఎస్ యూత్ వింగ్, తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >