| Daily భారత్
Logo




పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుండి బీఫామ్ అందుకున్న కార్మిక నేత ఆడారి నాగరాజు

News

Posted on 2023-11-11 11:22:52

Share: Share


పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా  ప్రజాశాంతి పార్టీ నుండి బీఫామ్ అందుకున్న కార్మిక నేత ఆడారి నాగరాజు

డైలీ భారత్, పటాన్ చెరు: దశాబ్ద కాలంగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన కార్మిక నాయకుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 09 :11:2023 గురువారం నామినేషన్ గడువుకి ఒక్కరోజు ముందు పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా  ప్రజాశాంతి పార్టీ నుండి   సాయంత్రం 4:00గంటలకు ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రెటరీ మమత వెంకట్ రెడ్డి ఆమోదం తెలపడంతో  ప్రజాశాంతి పార్టీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ P.V RAOగారి చేతుల మీదుగా బీఫామును ఆడారి నాగరాజుకు అందజేశారు అయితే అర్ధరాత్రి 12:30 గంటల వరకు అఫిడవిట్‌ను న్యాయవాది ద్వారా  తయారు చేశారు ఉదయం 4 గంటల నుండి నామినేషన్ form సంబంధిత పత్రం రెడీ చేశారు. పదిమంది వ్యక్తులు ఆడారికి  బలపరుస్తూ సంతకాలు ఓటర్ ఐడి తీసుకొచ్చారు. తర్వాత ఎన్నికల అధికారి దగ్గర తీసుకెళ్లి అందించారు. కొన్ని పొరపాట్లు ఉన్నాయని వాటిని సవరించి తీసుకురమ్మన్నారు. వాటిని సవరించి తీసుకు వచ్చిన తర్వాత కూడా  మరల కొన్ని పొరపాట్లు ఉన్నాయని  వెనక్కి  పంపించారు. ఆ తర్వాత వాటిని సవరించి తీసుకువచ్చేసరికి 3:15 నిమిషాలు కావడంతో ఆడారి నాగరాజు నామినేషన్ వేయడానికి వీలు అవ్వలేదు .

నాకు బీఫామ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నానని పొరపాటులను  సరిదిద్దుకొని భవిష్యత్తులో రెట్టింపు వేగంతో వస్తానని ఆడారి నాగరాజు  వ్యాఖ్యానించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >