Posted on 2024-09-10 22:31:31
హాజరైన ప్రజాప్రతినిధులు
డైలీ భారత్, తూప్రాన్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ సమీపము లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ,తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, ఉమా సత్య లింగం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ సంఘం నాయకులు హాజరై గణనాథునికి విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, కిష్టారెడ్డి , షీందే చంద్రం, రఘుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పర్సా నర్సింగరావు , రాజు, శ్యామల అశోక్, కోరవోయిన ప్రవీణ్, అనిల్, రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >