| Daily భారత్
Logo




మెదక్ డివిజనల్ పోలీస్ డిఎస్పి.ప్రసాద్ కుమార్ కి ఫిర్యాదు

News

Posted on 2024-09-10 22:29:44

Share: Share


మెదక్  డివిజనల్ పోలీస్ డిఎస్పి.ప్రసాద్ కుమార్ కి ఫిర్యాదు

ఏబిసిడి వర్గీకరణ వెంటనే చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్

 డైలీ భారత్, మెదక్: సంపన్న మాలలు ఆగస్టు రెండున ఢిల్లీ సుప్రీంకోర్టు. ఎస్సీ షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై . సానుకూలంగా.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు  పైఎందుకింత. రాద్ధాంతం. చేస్తున్నారో అర్థం కావడం లేదని... మెదక్ జిల్లా పట్టణ మాల మానాడు కు. సంబంధించిన  దళిత నాయకుల పై. సుప్రీంకోర్టు. తీర్పుపై వ్యతిరేకంగా ధిక్కరణ. కారకులపై. ముందస్తు.చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు అనంతరం

వీరు చేస్తున్న వర్గీకరణ తీర్పు పై.ఆరోపణల  నినాదాల్లో నీతి లేదని. కేవలం వ్యక్తిగత స్వార్థం. సామాజిక ద్రోహం రుజువయింది, అని ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు అన్నారు అదేవిధంగా  ఆ నినాదం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, బాబా సాహెబ్ అంబేద్కర్  రిజర్వేషన్లు వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, అని ఐకమత్వానికి సూత్రాలు సంగేతాలు లేవు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలను, సామాజిక న్యాయం చొప్పున ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటా సమానంగా పలుచుకోవాలని, ఆనాడు మహనీయుడు బాబా సాహెబ్ చెప్పిన. మార్గదర్శకాలు .ఈనాడు. తోటి. కుల సోదరీ స్వార్థపరులు  మర్చిపోయారు.అని. ఎంఎస్ఎఫ్ ఎమ్మార్పీఎస్ నాయకులు సూచించారు అనంతరం మరొక్కసారి గుర్తు చేస్తూ. తక్షణ. చర్యలకు ఉపకరించాలని ఫిర్యాదు చేశారు అని అన్నారు

బాబా సాహెబ్ అంబేద్కర్ అంటేనే భారత నిర్మాత. రాజ్యాంగ రచయిత కారకుడు  బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న  సామాజిక న్యాయానికి మూలం, అనే వాస్తవల అవగాహన లోపాల కారణంగా విధానాల పట్ల. వ్యతిరేకంగా. అసాంఘిక శక్తులుగా. చెలరేగిపోతున్నారని.. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అన్నారు.

దళితుల ఐక్యత అనే నినాదం చెప్పుకోవడానికి అందంగానే ఉంటుంది, కానీ ఆచరించడంలో హాస్యస్పదంగా ఉందని తెలియజేస్తూ,  భారత్ బందుకు. ఈనెల 21న  పిలుపునిచ్చిన  దాన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. మా పక్షాన చేసే పోరాటానికి. న్యాయం ఉందని. సమాజం గ్రహిస్తుందని. గుర్తు చేస్తున్నాం అని అన్నారు 

మాల, మాదిగలు ఇద్దరు అన్నదమ్ములే అన్న మాట మర్చిపోయి, మన తాత బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను, ఉమ్మడిగా  అన్నదమ్ముల వలె  పంచుకోవాలని, చెప్పేది  ఆనాడు అంబేద్కర్  ఒక్కరే రాజ్యాంగంలోని 15 శాతం రిజర్వేషన్ల పొలాలు  తినాలని, ఇక్కడ లేదని అన్నారు  మొండితనముతో, భారత్ బంద్ కు పిలుపునివ్వడమే నీతి మాలిన మాటలని, వారు అంబేడ్కరిస్టులు కారని,  ఈ తెలంగాణ రాష్ట్రానికి  దేశానికి మరోసారి బట్టబయలు చేసిన సందర్భమే భారత్ బందుకు. ఈ నిదర్శనం... స్పష్టంగా రుజువైందని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చెట్ల పల్లి యాదగిరి అన్నారు

మాలల్లో ఉండబడిన. అత్యంత సామాజిక విలువలకు లోబడిన  మేధావులు, రాజకీయ నాయకులు, ఎస్సీ. A. B. C. D. ల.వర్గీకరణను

వ్యతిరేకించిన ఎవరైనా సరే, మనువాద పోకడలకు స్వస్తి చెప్పి, మానవత వాదులుగా, ఇకనైనా కళ్ళు  తెరిసి, ఎస్సీ వర్గీకరణ. సమానంగా సమూలంగా. న్యాయమే అని ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి వారు  వాటా పంచుకోవాలని, *అదే సామాజిక న్యాయమని,  బాబా సాహెబ్ అంబేద్కర్.ఆనాడు అని ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు తెలిపారు అదేవిధంగా రాసి చెప్పిన  నినాదం అని, అదే భారత రాజ్యాంగం , ప్రస్తుతం దళితుల ఐక్యతని, ఈనాటికీ ఐక్యమత్తానికి మార్గదర్శి అని గ్రహించి.. కలిసికట్టుగా ముందుకెళ్లేందుకు. గట్టిదిడ్డమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి 

ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం దళితుల ఐక్యతకు భారతదేశమే నిదర్శనమని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలబడదాం, రాజ్యాధికారాన్ని సాధించుకుందాం అని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు 

ఫిర్యాదారులు. చర్లపల్లి యాదగిరి. చండీ శ్రీనివాస్ సీనియర్ నాయకులు. సర్దల పరుశరాములు.. గజ్జల బాబు, మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాక అధ్యక్షులు అస్తరుగళ్ల బాలరాజ్. మాదిగ. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి మాదిగ, ఎం ఎస్ ఎఫ్ నాయకులు. జిల్లా కన్వీనర్లు రాజు కిరణ్  ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి  మెదక్ జిల్లా మండల నాయకులు. సంజీవులు పాల్గొన్నారు అని మెదక్ ఎంఆర్పిఎస్ బాలరాజు తెలిపారు

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >