| Daily భారత్
Logo




మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

News

Posted on 2024-07-24 13:00:15

Share: Share


మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అని మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి కేకను కట్ చేసి  ఘనంగా నిర్వహించారు. 


అనంతరం మొక్కలు నాటి నీళ్ళు పోశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని కొనియాడారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అదే విధంగా కొత్తూర్ కస్తూర్భా బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. షాద్ నగర్ బై పాస్ లో గల ఎఫ్.సి.యన్ అనాథ ఆశ్రమంలో బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ నాయకులు పొట్టి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >