Posted on 2023-10-30 22:05:47
డైలీ భారత్, సిరిసిల్ల: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ యస్. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు మరియు వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల(వెపన్స్) గురించి తెలుసుకున్నారు.సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ. జయప్రకాష్ నారాయణ , పార్థసారథి రెడ్డి , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >