Posted on 2023-10-27 19:21:24
డైలీ భారత్, సత్రాజపల్లి : అటెంప్ట్ మర్డర్ కేసులో ఇద్దరు రిమాండ్ పాత కక్షలు మనసులో పెట్టుకుని గొడవలకు దిగి హత్య ప్రయత్నం చేసిన సత్రాజపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన 1, గుడిసె కరుణాకర్ తండ్రి నరసయ్య, 34 సం. 2, గుడిసె కార్తీక్ తండ్రి నరసయ్య, 29 సం. అనువారిని ఈరోజు నమ్మదగిన సమాచారంతో పట్టుకొని రిమాండ్ కు తరలించినారు అని టౌన్ సీఐ పీ కరుణాకర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >