| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కడప సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడుగా మస్తాన్

కడప సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడుగా మస్తాన్

డైలీ భారత్, కడప:సమాజ సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడిగా కడప నగరానికి చెందిన షేక్ మస్తాన్ ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు గురువారం కడప నగరంలో జరిగిన సమావేశంలో మస్తానకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మస్తాన్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Previous అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
Next నామినేషన్ వేసిన మెదక్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు
ADVERTISEMENT