కలెక్టర్ రాహుల్ కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న మాధవనేని రఘునందన్ రావు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా మెదక్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా మొదటగా నామినేషన్ వేసిన మాధవ్ నూనెని రఘునందన్ రావు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ కు నామినేషన్ పత్రం అందజేశారు