| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి

డైలీ భారత్, కర్ణాటక: కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. 

ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలు 20 రోజులుగా మంకీ ఫీవర్ తో బాధపడుతూ ఆదివారం ఓ మహిళా మృతి చెందింది. 

దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 

ఈ నెల 25లోపు 5000 మందికి పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం.

ఈ వ్యాధి సోకినవారికి 3-8 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి.

Previous నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
Next విద్యుత్ స్తంభం పై నుండి పడ్డ ఔట్ సోర్సింగ్ హెల్పర్
ADVERTISEMENT