| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధంలేని వారు విద్యుత్ ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ TGSPDCL నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాది APR 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.7.20లక్షలు వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80వేల నగదును చేతికిస్తారు. ఆవులు/గేదెలు/దున్నపోతులు చనిపోతే రూ.40వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7వేల పరిహారం ఇస్తారు.

Previous సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Next పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
ADVERTISEMENT