| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ బాలాజీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిరంతరం ప్రజల కోసం పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Previous కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు
Next మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
ADVERTISEMENT