| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుజాతనగర్ మండలం రూప్లా తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం  రాత్రి BRS పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ డిండిగాల రాజేందర్, సుజాతనగర్ మండల పార్టీ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ, నాయకులు మాన్ సింగ్, చింతలపూడి జగన్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మెన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కార్పొరేటర్లు బత్తుల మధు చంద్, గుగులోత్ రాంబాబు, గుణ చరిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Previous ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం
Next అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి
ADVERTISEMENT