Posted on 2026-07-24 16:54:48
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర నాయకులు ఖమ్మం లోక్‌సభ కి పోటీ చేసిన బీజేపీ నాయకులు తాండ్ర వినోద్ రావు గారి పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తంబళ్ల రవి గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది,మండల బీజేపీ నాయకులు,కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి,స్వీట్ లు పంచి వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కారం రత్నకుమారి,బీజేపీ సీనియర్ నాయకులు దారా నాగేశ్వరావు, పసుమర్తి పుల్లారావు,గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్,సత్యనారాయణ,శ్రీనివాసరావు, గంటా నాగు,సాయి,తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >