డైలీ భారత్ కామారెడ్డి: ఎమ్మార్పీఎస్ బలోపేతంపై దృష్టి పెట్టాలని అదేవిధంగా గ్రామ కమిటీలు మండల కమిటీలు మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు నూతన కమిటీలు వేయడానికి కామారెడ్డి సమన్వయ కమిటీ సందర్శించి పలు నాయకులతో మాట్లాడి కమిటీలు త్వరలో వేయాలని జిల్లా ఇంచార్జ్ మంతెన స్వామేల ఆదేశాను మేరకు ఈరోజు బేబీ పేట రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి సమన్వయ కమిటీ మెంబర్ బట్ట వెంకట్ రాములు సత్తి గారి లక్ష్మి బాణాపురం లావణ్య మల్కాపురం రాజు బిపేట పోషన్న నరేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు
News
బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన