డైలీ భారత్, నేపాల్: పశ్చిమ నేపాల్ లోని బజాంగ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం ఉదయం 4:40 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గత వారం కూడా లుంబినీ ప్రావిన్స్లోని రుకుమ్ ఈస్ట్ జిల్లాలో 5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, ఈ రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
News
నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం