| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

డైలీ భారత్, ఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జ్, ప్రధాని ఇల్లు ముట్టడి యత్నాల నేపథ్యంలో శాంతిభద్రతల కోసం జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి.

Previous బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Next నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం
ADVERTISEMENT