Posted on 2026-06-14 13:54:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు భీమారం గ్రామ వార్డు సభ్యులు మహిళల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించారు.పూల బొకే అందచేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ అనేక పదవులను ఆరాధించిన వారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు నాయక్,ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, వార్డు సభ్యులు రమాదేవి, అరుణ కుమారి,ప్రశాంత్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, బుచ్చయ్య, సత్యం, శ్రీశైలం, యాదయ్య,చందర్ తదితరులు పాల్గొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >