Posted on 2026-04-05 15:32:13
మంజీరా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డిగ్రీ కాలేజ్1999 నుండి 2002 వరకు విద్యనభ్యసించిన విద్యార్థుల సమ్మేళనం చాలా హాలాతకరంగా జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డ విద్యార్థినీ విద్యార్థులు కలుసుకొని వారి పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుని సంబరాలు చేసుకున్నారు వారి యొక్క ప్రస్తుత ఉద్యోగ వివరాలు వ్యాపార వివరాలు ఒకరు తెలియజేసుకుని మరియు కుటుంబ వివరాలు చేసుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఒకే చోట కూడి వాళ్ల స్నేహా మాధుర్యాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక , బృందానికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయిబాబాసార్, సత్యనారాయణ సార్ చంద్రశేకేరగౌడ్,విద్యార్థులు, గణేష్, శ్రీకాంతరెడ్డి, సాయిరెడ్డి పోచయ్య, శ్రీనివాసరావు వద్యారీతినిలు, సరిత, సుజాత, మంజుల, జామున, సిరాజ్ మిగతా విద్యార్థులు పాలుగోన్నారు అనంతరం అందరూ కలిసి విందు వినోదాల కార్యక్రమాలు లో పాలుపంచుకున్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >