| Daily భారత్
Logo




అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరు : బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బాదవత్ శాంతి మాజీ ఎంపీపీ

News

Posted on 2026-04-05 08:10:59

Share: Share


అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరు : బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బాదవత్ శాంతి మాజీ ఎంపీపీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రస్థాయిలో ఖండించారు. అధికారం అండతో అరాచకాలకు పాల్పడటం కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు

రాజకీయ పతనం అభివృద్ధిని చూపించి ప్రజల మనసు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం.

రేవంత్ రెడ్డి  పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని బాదావత్ శాంతి విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి దాడులకు తెరలేపుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం, సామాన్యుల కోసం బిఆర్ఎస్ గొంతుక వినిపిస్తూనే ఉంటుంది అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. ఈ రోజు మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.

తక్షణమే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కాంగ్రెస్ నాయకత్వం ఆపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తామని అన్నారు.

Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >