Posted on 2026-04-04 15:16:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన కోదాడి మల్లేశ్ బాబును దూషించి, చేతులతో కొట్టి, కత్తితో చంపుతానని బేధరించగా, ఈఘటనపై బాధితుడు కోదాడి మల్లేశ్ బాబు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా, గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.
ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలాన్ని సందర్శించి,కేసు విషయంపై విచారణ చేపట్టి, ఫిర్యాదుదారు మరియు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >