| Daily భారత్
Logo




గాలికుంట వ్యాధికి టీకాలు విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్

News

Posted on 2026-04-04 14:09:43

Share: Share


గాలికుంట వ్యాధికి టీకాలు విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ లోని 6వ వార్డ్ సరంపల్లి గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆకుల రవికుమార్ అధ్యక్షతన గాలి కుంటూ వ్యాధి నివారణ కోసం సుమారు 60 పశువులకు టీకా వేయించడం జరిగింది దీనిలో 6వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ పాల కేంద్రం కార్యదర్శి కంచర్ల రాజగోపాల్ కమిటీ నెంబర్స్ పేరుకా శ్రీనివాస్ కొత్తూరు బాలరాజ్ మామిండ్ల నర్సింహులు సంగిచెట్టి నాగరాజు మామిండ్ల గంగయ్య పోలు బాల్ నరసింహులు కొత్తూరి కుమార్ ఆకుల ప్రభాకర్ రౌడి గారి రాజేందర్ సంగిచెట్టి పెద్ద రాజు డాక్టర్స్ రవి కిరణ్ వారి బృందం శ్రీనివాస్ ప్రవీణ్ బాబా గౌడ్ బాలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >