Posted on 2026-04-03 20:01:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంబేద్కర్ స్క్వేర్, నెక్లెస్ రోటరీ వద్ద ఖైరతాబాద్ జోన్ ACP ఎస్. మోహన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, సిబ్బంది తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డ్రైవ్ ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >