| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు

News

Posted on 2026-04-03 17:44:50

Share: Share


ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు

మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత

డైలీ భారత్, ఖమ్మం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని బంగారయ్య ఫంక్షన్ హాల్లో నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయినమద్దిశెట్టి సామేలు నియామక పత్రాలను తమ చేతుల మీదుగా అందజేశారు.ఖమ్మం జిల్లా అధ్యక్షులు – పుట్టబంతి హరిబాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  ఈదుల రవి,

 పాలేరు అసెంబ్లీ ఇన్‌చార్జ్  బానోత్ శ్రీనివాస్,

•సత్తుపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జ్  పలగాని శ్రీనివాస్ గౌడ్,

•వైరా అసెంబ్లీ ఇన్‌చార్జ్  భూక్య రవి నాయక్,

ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురే సీతారాములు,

మండల నియామకాలు

తిరుమలాయపాలెం మండలం

అధ్యక్షులు పేరం మచ్చ గిరి,

కార్యదర్శి  వరద సత్యనారాయణ,కుసుమంచి మండలం

అధ్యక్షులు  బాల్నే మధుకర్,

కార్యదర్శి  పేరం వెంకటేశ్వర్లు,

రూరల్ మండలం

అధ్యక్షులు  కొట్టే కృష్ణ,

కార్యదర్శి నోసిన సునీత, రఘునాథపాలెం మండలం

అధ్యక్షులు  బానోత్ శ్రీనివాస్,

కార్యదర్శి జాగంటి ఉమా,

కామేపల్లి మండలం

అధ్యక్షులు  ధరావత్ సురేష్,

కార్యదర్శి మాలోవత్ అశోక్,

కారేపల్లి మండలం

అధ్యక్షులు  ఈదుల రవి,

కార్యదర్శి  ఎలుక స్వరూప,

ఈ కార్యక్రమంలో డా. సామ్యూల్ రెడ్డి (State Honorary Advisor, NYC), డా. రఘువీర్ రెడ్డి (State Executive Council Member, NYC), టి.  లలిత కుమారి (State Executive Council Member, NYC), రాజులపాటి ఐలయ్య (State Executive Council Member, NYC), బీసీ జేయేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెరుగు వేంకట రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >