డైలీ భారత్, గాంధారి: ఈ నెల మార్చి 14 వ తేదీన పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున పదవతరగతి విద్యార్థులను ప్రతి రోజు పాఠశాల కు పంపి ఇంటి దగ్గర చదివేలా చూడండి.
పరీక్ష, పరీక్ష కు 2 నుండి 3 రోజులు అంతరం ఉన్నందున పరీక్ష తేదీ లను గమనించి అంతరం మధ్య కాలం లో కూడా విద్యార్థులను పాఠశాల కు పంపి చదివేలా చూడండి.
విద్యార్థుల చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని HM& Staff, Zphs గాంధారి, మమ్మాయి రేణుకసంజీవ్ యాదవ్ సర్పంచ్ గాంధారి అన్నారు
బాధ్యత గా వ్యవహారిద్దాం - మంచి ఫలితాలు సాధిద్దాం