| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ  వార్షికోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని 5,6,తేదీలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

గురువారం ఉదయం 7 గంటల నుండి గణపతి పూజతో ప్రారంభించి హోమా యజ్ఞాలను నిర్వహిస్తారు. సాయంత్రం ధర్మశాల నుండి పాత బస్టాండ్ మీదుగా ఓంకారేశ్వరాలయం వరకు కలశాల ఊరేగింపు జరుగుతుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది.. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు పల్లకి సేవ నిర్వహిస్తారు.


Previous కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..
Next మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
ADVERTISEMENT