Posted on 2026-02-20 05:35:02
డైలీ భారత్, న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన సన్నాహక పనులను పూర్తి చేయాలని 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది.
తదుపరి దశ సర్ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ పూర్తయినట్లే. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ర్టాలు, యూటీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >