Posted on 2026-02-17 18:50:50
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగర పరిధిలో ఉన్న చోండే ఫార్మ్స్ వేదికగా నిర్వహిస్తున్న “జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు పొన్నాల నిహారిక, అన్నం రుతిక లు పాల్గొంటున్నారు. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన 100 మంది విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అని వారు తెలిపారు
ఈ జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచాలని విద్యార్థులకు,మరియు వారికి మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన గైడ్ టీచర్ సంపత్ కుమార్ ని, అభినందించిన వారిలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పల్లె స్నేహ మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ జడల విజయశ్రీ లు ఉన్నారు
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >