Posted on 2026-02-17 16:28:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఈ నేల 19 వ తేది నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మస్జీద్ ల వద్ద విధి దీపాలు ఏర్పాటు చేయాలనీ షాద్ నగర్ ముస్లిం మైనారిటీ నాయకుల మొహమ్మద్ ఇబ్రహీం అధ్యర్యంలో మున్సిపల్ కమీషనర్ సునీతరెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.త్వరలోనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్, ముబారక్ అలీ ఖాన్,ఇషాక్,కబీర్, ఖదిర్, అలీం సఖీబ్ తదితరుల పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >