Posted on 2026-02-07 07:33:45
డైలీ భారత్, కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభగ్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులతో కలిసి కొత్తగూడెం 53వ డివిజన్ మేదరబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార ర్యాలీలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై గులాబీ జెండాలు చేతబట్టి,కండువాలు ధరించి,గులాబీ బెలూన్లతో నినాదాలిస్తూ ముందుకు సాగారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు వెంట పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్, నాయకులు బొమ్మిడి రమాకాంత్,మామిళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >