Posted on 2026-02-05 03:34:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంలో సీపీఐ పార్టీ కు చెందిన పలువురు కార్యకర్తలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఎంపీ రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా వేముల పవన్-శైలజ,చాగంటి రవి-సుమలత, లాగిశెట్టి ప్రసాద్,గుడిసె శ్రావణ్-మంజు, రోహిత్ (చంటి),భద్ర తదితరులకు ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >