| Daily భారత్
Logo




సుకన్య సమృద్ధి పథకం మరో మైలురాయి

News

Posted on 2026-02-02 05:17:07

Share: Share


సుకన్య సమృద్ధి పథకం మరో మైలురాయి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి రూ.1.5 లక్షలు, 15 ఏళ్ల పెట్టుబడి కాలం, 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుత 8.20% వడ్డీ రేటుతో రూ.22.5 లక్షల పెట్టుబడికి రూ.49.32 లక్షల వడ్డీతో మొత్తం రూ.71.82 లక్షలు వస్తాయి. ఈ పథకం ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు, నెలకు రూ.250తో కూడా ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >