Posted on 2026-01-13 10:47:23
సీపీని కలసి వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:ఆర్మూర్ సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విన్నవించారు. ఆలూరు మండలం మచ్చర్లకు చెందిన రాజేశ్వర్ ను అకారణంగా స్టేషన్లో లాకప్ లో పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఎటువంటి కేసు లేకుండా బాధితుడిని వేధించిన సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >