Posted on 2026-01-12 20:00:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో పాత రాజంపేట సరంపల్లె గ్రామాలలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు సిసి రోడ్డు పనులు కు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు ఆరో వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడని ఆయనను అభినందించారు రవికుమార్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఇలా నుండి కాంగ్రెస్ పార్టీలో 30 మంది చేరారు పార్టీలో చేరిన వారు కొత్తూరు పెద్ద నరసయ్య మామిండ్ల మారుతి ముల్కరాజు గుడిసె ప్రవీణ్ పోలు నరేష్ పోలు నర్సింలు ముల్క సుదర్శన్ గొడుగు సుధాకర్ గొడుగు నర్సింలు సాకలి రాజయ్య మామిళ్ల రవి గుడిసె దశరథ్ అల్వాల ప్రవీణ్ మామిండ్ల శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరారు వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >