డైలీ భారత్, చేగుంట: దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట్ - భూంపల్లి మండలంలోని మోతే గ్రాములో ఎస్సీ కమిటీ హాల్,బిసి యాదవ సంగం,కుర్మ సంగం,రీడింగ్ రూంను ప్రారంభోత్సవం చేసిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య వారితో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ సోలిపేట సతీష్ రెడ్డి మరియు స్థానిక,మండల ప్రజా ప్రతినిధులు,మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
News