డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లావైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తదుపరి చర్యల నిమిత్తం వైరా పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచార మేరకు దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు.నిందితుల వివరాలు
1) గుంపిడి సురేష్, టిప్పర్ డ్రైవర్, (ఇల్లందు)
2) పిల్లలమర్రి రాంబాబు, టిప్పర్ యజమాని (ఏన్కూర్)
3) అడప మహేష్, టిప్పర్ డ్రైవర్, యజమాని (ముదిగొండ) ఈ కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు