| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (AGP) అదనపు ప్రభుత్వ న్యాయవాదిగ బాధ్యతలు తీసుకున్న జడల రజనీకాంత్

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (AGP) అదనపు ప్రభుత్వ న్యాయవాదిగ బాధ్యతలు తీసుకున్న జడల రజనీకాంత్

డైలీ భారత్, కామారెడ్డి:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లా మినిస్ట్రీ, సెక్రటరీ పాపిరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు కామారెడ్డి జిల్లా కోర్ట్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా జడల రజనీకాంత్ కు లా మినిస్ట్రీ నుండి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ఆదేశానుసారంగా  లా మినిస్ట్రీ, సెక్రటరీ ఆదేశాల మేరకు నేడు జిల్లా కోర్టులో ఏజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నాకు కల్పించిన విధులు సక్రమంగా పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Previous భవిత దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు నిష్ణానితులచే తర్ఫీదులు
Next గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత : టాస్క్ ఫోర్స్ ఏసీపీ
ADVERTISEMENT