| Daily భారత్
Logo




సంకల్ప ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

News

Posted on 2026-01-07 18:51:35

Share: Share


సంకల్ప ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంకల్ప ఫౌండేషన్ అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు.నీరుపేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు వేల పుస్తకాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గుండ్ర ,జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రాజు,హరి,కృష్ణ,వెంకట్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష

Posted On 2026-06-18 17:15:26

Readmore >
Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >