Posted on 2026-01-05 18:02:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి.సోమవారం ఉదయం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.అనంతరం టీటీడీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి వేడుకున్నారు.
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >